పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ద్వంద్వ నీతి

50చూసినవారు
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ద్వంద్వ నీతి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్‌ ద్వంద్వనీతిని బీఆర్‌ఎస్‌ ఎండగడుతోంది. హర్యానాలో పార్టీ మారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన కేటీఆర్‌ ఆ పార్టీ విధానాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకోవడంపై ప్రశ్నించారు. ఇదేం ద్వంద్వ నీతి? రాహుల్‌గాంధీ దీనికి ఏం సమాధానం చెబుతావు’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్