వినేశ్ అనర్హత వేటు వెనుక కుట్ర ఉంది: కాంగ్రెస్ ఎంపీ

59చూసినవారు
వినేశ్ అనర్హత వేటు వెనుక కుట్ర ఉంది: కాంగ్రెస్ ఎంపీ
భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్‌పై ఆఖ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు పడిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ బ‌ల్వంత్ వాంఖ‌డే స్పందించారు. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేసినందుకు రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్ తన పతకాన్ని కోల్పోయారని వాంఖడే పేర్కొన్నారు. "ఇది చాలా బాధాకరమైన వార్త. దీని వెనుక ఏదో కుట్ర ఉందని బ‌ల్వంత్ వాంఖ‌డే అన్నారు.

సంబంధిత పోస్ట్