ఈ డ్రింక్స్ తాగారంటే.. మలబద్ధకం మాయం

55చూసినవారు
ఈ డ్రింక్స్ తాగారంటే.. మలబద్ధకం మాయం
ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా మలబద్ధకం సమస్య వేదిస్తోంది. అయితే కొన్ని డ్రింక్స్ తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉసిరికాయ వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయాన్నే మరిగించి చల్లారాక తాగాలి. దీంతో కడుపు శుభ్రపడుతుంది. అలాగే ఖర్జూరాలని దేశీ నెయ్యిలో నానబెట్టి.. కొద్ది సమయం తర్వారా తింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 4-5 చుక్కల ఆముదం కలపి రాత్రి పడుకునే ముందు తాగినా ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్