గిరిజనులకు దక్కని రాజ్యాంగపరమైన హక్కులు

557చూసినవారు
గిరిజనులకు దక్కని రాజ్యాంగపరమైన హక్కులు
భారతదేశంలో 705 ఆదివాసీ సమూహలను అధికారికంగా షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించారు. దేశీయంగా గిరిజన గ్రామాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో చేర్చారు. కొన్నిచోట్ల ఆదివాసీలు ఉన్న వందల గ్రామాలను అయిదో షెడ్యూల్లో చేర్చకపోవడం వల్ల అసలైన గిరిజనులకు రాజ్యాంగపరమైన హక్కులు దక్కడం లేదు. నిరక్షరాస్యత, పేదరికం, మౌలిక వసతుల కొరతతో సతమతం అవుతున్నారు. కొంతకాలంగా విదేశాల్లోనే కాకుండా ఇండియాలోనూ ఈ తెగల్లో అశాంతి, సంఘర్షణ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్