పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి!

81చూసినవారు
పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి!
AP: అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేలనే ప్రతిపాదనతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతిని చేస్తామని ఐఓసీ తెలిపింది. ఆర్టీజీఎస్‌లో భేటీ అయిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఈ మేరకు చర్చలు జరిపారు. ఐఓసీకి సహాకారం అందిస్తామని సీఎస్ నీరభ్ కుమార్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్