పానీపూరి వద్ద వివాదం.. ఆపై తుపాకీతో కాల్పులు (వీడియో)

81చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. బుధవారం పానీపూరీ తింటుండగా చిన్నపాటి గొడవ జరిగి యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం గురువారం గ్రామాలకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి లైసెన్స్ పొందిన తుపాకీతో ఇంటి పైకప్పు నుండి కింద నిలబడి ఉన్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘర్షణలో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్