ఆలు గడ్డ జ్యూస్‌తో అద్భుత ప్రయోజనాలు

85చూసినవారు
ఆలు గడ్డ జ్యూస్‌తో అద్భుత ప్రయోజనాలు
బంగాళదుంపను కూరగాయలతో రారాజుగా పిలుస్తారు. కానీ గ్యాస్ వంటి సమస్య వస్తాయని సందేహిస్తుంటారు. అయితే అపోహాలన్ని పక్కన పెట్టి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బంగాళదుంపలోని కార్బోహైడ్రేట్ శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది. బంగాళదుంప రసం తాగడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయట. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. మైగ్రేన్ బాధితులు ప్రయోజనం పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్