హేమంత్ సోరెన్ అరెస్ట్‌పై వాగ్వాదం

84చూసినవారు
హేమంత్ సోరెన్ అరెస్ట్‌పై వాగ్వాదం
ఉభయసభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో ఇవాళ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ అరెస్ట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ సందర్బంగా సభలో వాగ్వాదం జరిగింది.

సంబంధిత పోస్ట్