మహేష్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.?

3673చూసినవారు
మహేష్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.?
గుంటూరు కారం సినిమా హిట్ కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. జక్కన దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ సినిమా ఉండనుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. జక్కన్న-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ప్రత్యేక పాత్రలో ఉండనున్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్