ఈ నెల 16 నుంచి 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్

54చూసినవారు
ఈ నెల 16 నుంచి 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్
శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ నెల 16 నుంచి ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అన్బరివ్ స్టంట్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరించనున్నట్లు తెలిపాయి. కాగా, ఎస్‌జే సూర్య విలన్‌గా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్