మాస్కులు ధరించినా కరోనా వ్యాప్తి?

3086చూసినవారు
మాస్కులు ధరించినా కరోనా వ్యాప్తి?
కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇప్పటికీ చాలా మంది మాస్కులు ధరిస్తున్నారు. అయితే మాస్కులు కరోనా వ్యాప్తిని ఆపలేవని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి 12 మంది పరిశోధకుల బృందం దీనిపై పరిశోధనలు జరిపింది. మాస్కులు ధరించిన వారు, మాస్కులు ధరించని వారి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించారు. ఎన్ 95, సర్జికల్ మాస్కులను ధరించడం వల్ల ఫ్లూ కలిగిన వ్యక్తుల్లో ఎలాంటి మార్పులు రాలేదని వెల్లడైంది. అయితే కరోనా వ్యాప్తిని మాస్కులు సమర్థవంతంగా కట్టడి చేశాయని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి.

సంబంధిత పోస్ట్