నాగార్జున పరువు లేనోడు.. సీపీఐ నారాయణ సంచలన వాఖ్యలు (వీడియో)

71చూసినవారు
టాలీవుడ్ హీరో నాగార్జున‌పై సీపీఐ నారాయ‌ణ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి కొండా సురేఖ‌పై నాగార్జున ప‌రువు న‌ష్టం దావా వేయటం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌న్నారు. నారాయ‌ణ మాట్లాడుతూ.. "పరువు లేని వారు పరువు నష్టం దావానా? పరువు అంటే ఎంటో నాగార్జున చెప్పాలి. నాగార్జున పరువు లేనోడు. బిగ్ బాస్ ద్వారా పరువు పొగుట్టుకున్నోడు నాగార్జున. పరువు లేని వ్య‌క్తి మంత్రి కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేస్తారా?" అని ప్ర‌శ్నిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు.

సంబంధిత పోస్ట్