కూలిన విమానం.. వ్యోమగామి మృతి (వీడియో)

65చూసినవారు
అమెరికాలోని సియాటెల్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అపోలో 8 వ్యోమగామి విలియం ఆండర్స్ (90) ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. వాషింగ్టన్ నుంచి శాన్‌జువాన్ ఐలాండ్స్‌కు వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో వ్యోమగామి విలియం ఆండర్స్ చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు గ్రెగ్ ధృవీకరించారు. విమానం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్