ధరలు పెరిగిన పంటలివే(క్వింటాళ్లలో)

81చూసినవారు
ధరలు పెరిగిన పంటలివే(క్వింటాళ్లలో)
వరి ధాన్యం రూ.117 పెరిగి ధర రూ.2,300కి చేరింది. జొన్న (రూ.191 పెరిగి) రూ.3,371, మొక్కజొన్న(రూ.135) రూ.2,225, సజ్జలు(రూ.125) రూ.2,625. రాగి(రూ.444) రూ.4,290, కంది(రూ.550) రూ.7,550, పెసర్లు(రూ.124) రూ.8,682, మినుములు(రూ.450) రూ.7,400, వేరు శనగ(రూ.406) ధర రూ.6,783, సన్ ఫ్లవర్(రూ.520) రూ.7,280, సోయా(రూ.292) రూ.4,892, నువ్వులు(రూ.632) రూ.9,267, ఒడిసలు(రూ.983) రూ.8,717, పత్తి (రూ.501) రూ.7,121కి చేరాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్