బొప్పాయిలో సాగు విధానం

83చూసినవారు
బొప్పాయిలో సాగు విధానం
బొప్పాయి పంట సాగుకు మిట్టనేలలు అనుకూలం. ఈ నేలలను బాగా దున్నుకొని డ్రిప్‌ పైపులను అమర్చుకోవాలి. ప్రతి 6 అడుగులకు ఒక అడుగు లోతు గుంత తీసి అందులో ముందుగా ఆవు ఎరువును వేసి వారంరోజులు మగ్గనివ్వాలి. తరువాత అందులో మొక్కలు నాటాలి. నాటిన 3రోజులకు నీరు అందించాలి. 4 రోజులకోసారి మొక్కలకు నీటిని అందించాలి. పిందె దశలో ఒకరోజు తప్పి ఒకరోజు నీరందిస్తే ఆరు నెలల్లో బొప్పాయి పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. ఏడాదిపాటు ఈ పంట కోతకు వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్