వేరుశనగ పంట సాగు విధానం

53చూసినవారు
వేరుశనగ పంట సాగు విధానం
వేరు శనగ పంటను నాలుగు సీజన్లలో సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్లలో 65 శాతం పైగా వర్షాధార పరిస్థితులను బట్టి విత్తుతారు. విత్తనాలు వేసే ముందు భూమిలో తేమ శాతం ఉండేలా దుక్కి దున్నుకోవాలి. వేరుశనగ పంట కోసం ఇసుక శాతం ఎక్కువ ఉండి తేమ శాతం తక్కువగా ఉండే నేలలు చాలా అనువైనవి. విత్తనం విత్తుకునేప్పుడు దేశవాళి నాగలితో విత్తనం లోతు 5 సెం.మీ. మించకుండా చూసుకోవాలి. సాలుల మధ్య దూరం 30-45 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్