రోజూ పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయని, ఎముకలు గుల్లబారటం,బలంగా ఉంటాయని, మధుమేహం వ్యాధులను నియంత్రిస్తుందని అంటున్నారు. ప్రధానంగా పెద్ద పేగులో ఎడమ వైపు వచ్చే క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. పేగుల్లోని బాక్టీరియా సమతుల్యంగా ఉండటానికి పెరుగులోని బ్యాక్టీరియా సహాయ పడుతోంది.సహాయపడుతుంది. పాకెట్ పెరుగు కంటే ఇంట్లో పెరుగులోనే మంచి బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది.