‘Viagra’తో నాడీ సంబంధిత జబ్బు నయం

74చూసినవారు
‘Viagra’తో నాడీ సంబంధిత జబ్బు నయం
‘వయాగ్రా’.. పురుషుల్లో లైంగిక సామర్థ్యం కోసం తయారుచేసిన ఈ మందు.. నాడీ సంబంధిత అనారోగ్యాలనూ నయం చేస్తోందని తాజా పరిశోధనలో తేలింది. వాస్క్యులర్ డిమెన్షియాగా పేర్కొనే జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే శక్తి లోపించడం వంటి సమస్యలను వయాగ్రా దూరం చేస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈమేరకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం వయాగ్రాపై ఇటీవల పరిశోధనలు నిర్వహించింది. మెదడుకు రక్త ప్రసరణను వయాగ్రా పెంచుతోందని గుర్తించింది.

సంబంధిత పోస్ట్