కూటమి ప్రభుత్వానికి కొత్త లుక్‌

80చూసినవారు
కూటమి ప్రభుత్వానికి కొత్త లుక్‌
ఏపీలో కూటమి ప్రభుత్వానికి కొత్త లుక్‌ ఇవ్వడమే లక్ష్యంగా ప్రాంతాలు, వర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే యువతకు, మహిళలకు అగ్రతాంబూలం అందించింది. మరోవైపు టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఇన్ని సమీకరణాల మధ్య చాలామంది సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. దీంతో ప్రభుత్వానికి కొత్తరూపు తెచ్చేందుకు టీడీపీ సాహసోపేత నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్