రోడ్డుపై నడుస్తున్న చేపలు (వీడియో)

76చూసినవారు
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో వింత చేపలు సందడి చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓరకమైన చేపలు రోడ్డుపైకి వస్తున్నాయి. రోడ్డుపై పాకుతూ వెళ్తుండగా పలువురు వీడియోలు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్