వారిపై సీఎం చంద్రబాబు సీరియస్

69చూసినవారు
వారిపై సీఎం చంద్రబాబు సీరియస్
AP: తనతో సమావేశానికి కొందరు ఎంపీల గైర్హాజరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన భేటీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. వచ్చే సమావేశానికి ఇది రిపీట్ కాకూడదని చెప్పారు. జిల్లా అభివృద్ధి బాధ్యత MP, ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, జిల్లా మంత్రిదేనని స్పష్టం చేశారు. కొందరు MLAలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఎంపీ, ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్