డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కాన్సర్, వాపు వంటి అనేక సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండెకు చాలా మంచిది. డార్క్ చాక్టెట్‌లో ఉండే పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. డార్క్ చాక్లెట్.. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.