తెలుగువారి మదిలో ‘గురువు గారు’గా నిలిచిన దాసరి

55చూసినవారు
తెలుగువారి మదిలో ‘గురువు గారు’గా నిలిచిన దాసరి
ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగువారికి అందించిన దాసరి నారాయణరావు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులూ, రివార్డులూ రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఓ అద్భుతంగా నిలిచిన దాసరి.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న మరణించాడు. ఆయన ఇప్పటికీ తెలుగువారి మదిలో ‘గురువు గారు’గా కొలువై ఉన్నారు.

సంబంధిత పోస్ట్