దాసరి జయంతి.. డైరెక్టర్స్ డే

77చూసినవారు
దాసరి జయంతి.. డైరెక్టర్స్ డే
దాసరి జయంతిని తెలుగు సినీ పరిశ్రమ.. డైరెక్టర్స్ డే గా పరిగణిస్తూ గత కొన్నేళ్ళుగా వేడుకలు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున వేడుకలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఆ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన ఒక భారీ వేడుక వాయిదా పడింది కానీ ఈరోజు ఫిలిం చాంబర్‌లో దర్శకుల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపబోతున్నారు.

సంబంధిత పోస్ట్