అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రైటర్‌గా ఎదిగిన దాసరి

80చూసినవారు
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రైటర్‌గా ఎదిగిన దాసరి
హైదరాబాద్ HCL సంస్థలో ఉద్యోగం చేస్తూనే రవీంద్రభారతిలో నాటకాలు వేసేవారు. అలా ఓ సినిమా వ్యక్తి ప్రోత్సాహంతో మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఆరంభంలోనే ఓ చిన్న వేషానికి మాత్రమే పాత్రులయ్యారు. అలా చిత్రసీమలోనే ఉంటూ కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. కొందరికి ఘోస్ట్ రైటర్‌గానూ ఉన్నారు. పాలగుమ్మి పద్మరాజు పరిచయంతో ఆయనతో కలసి పలు సినిమాలకు పనిచేశారు. రచయితగానూ మంచి పేరు సంపాదించారు.

సంబంధిత పోస్ట్