ప్రియుడితో దొరికిన కూతురు.. చెప్పుతో కొట్టిన తల్లి.. (వీడియో)

339912చూసినవారు
తాజాగా ఓ ఇద్దరి ప్రేమికులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రియురాలి ఇంటి పైకి ప్రియుడు వెళ్తాడు. అది గమనించిన ప్రియురాలి తల్లి ఇంటిపైకి వచ్చి ఇద్దరినీ పట్టుకుంటుంది. తల్లి కోపంతో ప్రియుడిని చెప్పుతో కొట్టడంతో అతను పారిపోతాడు. ఆ తరువాత తల్లి కూతురిని ఏం పని చేస్తున్నావ్ అని చెప్పుతో చితక్కొడుతుంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు. ఈ వీడియో @HasnaZaruriHai X ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్