సరస్వతీ దేవి సప్తరూపాలు ఏంటో తెలుసా?

67చూసినవారు
సరస్వతీ దేవి సప్తరూపాలు ఏంటో తెలుసా?
చదువుల తల్లి సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో వివరించారు.
* చింతామణి సరస్వతి
* జ్ఞాన సరస్వతి
* నిల సరస్వతి
* ఘట సరస్వతి
* కిణి సరస్వతి
* అంతరిక్ష సరస్వతి
* మహా సరస్వతి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్