ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. బరిలో 699 మంది అభ్యర్థులు

79చూసినవారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. బరిలో 699 మంది అభ్యర్థులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల కోసం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ సారి మొత్తంగా 981 మంది అభ్యర్థులు 1522 నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా కొందరు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో చివరికి 699 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్