దిల్ రాజు ఇంట్లో 12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

81చూసినవారు
దిల్ రాజు ఇంట్లో 12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో 12 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు భార్య సహాయంతో బ్యాంక్ లాకర్లు తనిఖీ చేశారు. వారికి వస్తున్న ఆదాయం, చెల్లిస్తున్న పన్నుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్