హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

51చూసినవారు
హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన బుర్హా నుద్దీన్ అరెస్ట్ అయ్యాడు. బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లలో నగదు వసూలు చేయడం అలాగే హత్యాయత్నం వంటి కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌లో 11 కేసులు ఇతర రాష్ట్రాల్లో 14 కేసులు ఇతడిపై నమోదు కావడంతో పోలీసులు కొన్ని నెలల నుంచి గాలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మొయినాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్