‘ఢిల్లీ మెట్రో ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్’ (Video)

65చూసినవారు
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే ఈ మెట్రోరైలుకు ఓ ప్రత్యేకత ఉంది. తరచూ వివాదాలు, ఆశ్చర్యకర ఘటనలతో ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఇప్పటివరకు ఢిల్లీ మెట్రోలో జరిగిన సంఘటనలు కలగలిపిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోకు ‘ఢిల్లీ మెట్రో ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్’ అని క్యాప్షన్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్