యూపీపై దిల్లీ విజయం

61చూసినవారు
యూపీపై దిల్లీ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఆసక్తికరంగా సాగుతోంది. సోమవారం యూపీ వారియర్స్ పై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ జట్టు నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులే చేసింది. దిల్లీ బౌలర్ల దెబ్బకు యూపీ బ్యాటర్లు చేతులెత్తేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్