అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు: వరుణ్

554చూసినవారు
అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు: వరుణ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఫిదా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.! ఈ సినిమా తర్వాత పల్లవి, వరుణ్ తేజ్ సినిమా చేయలేదు. దీనిపై తాజాగా వరుణ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ. ఈసారి చేస్తే 'ఫిదా' సినిమాను మించి ఉండాలని, లేదంటే చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయామని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్