స్మార్ట్ ఫోన్ కు చిన్న హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా.?

1092చూసినవారు
స్మార్ట్ ఫోన్ కు చిన్న హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా.?
మనం పడుకునే సమయంలో మినహాయిస్తే ఒక్క గంట కూడా ఫోన్ ని వదిలేసి ఉండలేము. మన నిత్య జీవితంలో సేల్ ఫోన్ ఒక భాగమైంది. ఇంతలా ఉపయోగిస్తున్న మన సేల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టె పాయింట్ పక్కల ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ చిన్న హోల్ అనేది మన చుట్టూ ఉన్న శబ్దాన్ని నియంత్రించడానికి సహాయపడుతుందంట. వాయిస్ ని క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఆ చిన్న హోల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్