Devara: విదేశీయుల రియాక్షన్ (Video)

51చూసినవారు
ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్‌, సైఫ్‌అలీఖాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో జరిగిన బియాండ్ ఫెస్ట్ ఈవెంట్‌లో ‘దేవర’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ఎన్టీఆర్ కూడా హాజరై అక్కడి అభిమానులతో కలిసి మూవీ చూశారు. అయితే, సినిమాను చూస్తున్నంత సేపు వారు ఇచ్చిన రియాక్షన్స్ వీడియోను ‘దేవర’ టీమ్ షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్