'దేవర' సాంగ్స్ క్రేజ్ మామూలుగా లేదుగా!

52చూసినవారు
ఎన్టీఆర్ 'దేవర' మూవీ సాంగ్స్ క్రేజ్ ప్రేక్షకుల్లో మాములుగా లేదు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లైవ్‌లో 'ఫెయర్' సాంగ్ పాడుతుంటే వేలాది మంది ప్రేక్షకులు ఎంజాయ్ చేసిన వీడియోను మూవీ టీమ్ షేర్ చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి దేవరపై మీరు చూపుతున్న ప్రేమకు థాంక్స్ అని పేర్కొంది. 'దేవర' సాంగ్స్‌కు వస్తోన్న రెస్పాన్స్‌తో అమెరికాలో జరుగుతున్న కన్సర్ట్స్‌లో అనిరుధ్ వాటినే పాడేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్