భోగి పండగ సందర్భంగా ఓ యువకుడు 'దేవర తాండవం' మ్యూజిక్‌కు స్టెప్పులేశాడు. ఓ బాలిక కూడా కాసేపు అతనితో డాన్స్ వేసి స్థానికులను అలరించింది. ఈ వీడియోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 'దేవర' పాటలు పల్లెల వరకూ చేరాయని, ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిదని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.