అండమాన్ దీవుల‌కు ‘దేవ‌ర‌’ టీమ్.. ఎందుకంటే.?

57చూసినవారు
అండమాన్ దీవుల‌కు ‘దేవ‌ర‌’ టీమ్.. ఎందుకంటే.?
గ్లోబల్ స్టార్ Jr.NTR ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో జోష్ లో ఉన్నారు. ఆయన న‌టించిన ‘దేవ‌ర’ చిత్రం విడుద‌ల‌కు రెడీ కాగా.. మ‌రో వైపు వార్ 2 మూవీని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు. కాగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న దేవ‌ర సినిమా విషయానికి వ‌స్తే.. ఎన్టీఆర్, జాన్వీలపై రొమాంటిక్ సాంగ్ షూట్ కోసం ‘దేవ‌ర’ టీమ్ అండమాన్ నికోబార్ దీవుల‌కు వెళ్ల‌నుందట. మే 20 Jr NTR బ‌ర్త్ డే తర్వాత వెళ్తారని ఫిలిం న‌గ‌ర్‌లో టాక్ న‌డుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్