వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి

63చూసినవారు
వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి
పెద్ద పెద్ద సంస్థలు, ఆస్పత్రులు, రాజధాని, హైకోర్టు ఇలా అన్నీ హైదరాబాద్‌లో ఉంచడం వల్ల రాష్ట్ర విభజన సమయంలో తీవ్రంగా నష్టపోయాం. నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కమిటీ రాజధాని కర్నూలులోను, హైకోర్టు గుంటూరులోను, రాయలసీమ జిల్లాల్లో ప్రాజెక్టులను నిర్మించాలని చెప్పింది. విద్యా సంస్థలు, పరిపాలనా కేంద్రాలను పలు ప్రాంతాల్లో నెలకొల్పితేనే అభివృద్ధి సాధ్యమని శ్రీబాగ్‌ ఒడంబడిక చెబుతోంది. కానీ నేడు మళ్లీ ఇప్పటి పాలకులు అభివృద్ధిని ఒకేచోట నిక్షిప్తం చేయడం బాధాకరం.

సంబంధిత పోస్ట్