కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

73చూసినవారు
కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు విధించిన కస్టడీ గడువు ముగిసిపోవడంతో బుధవారం కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా పోలీసులు కోర్టులో హాజరుపరచగా జూలై 3 కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి.. తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్