మరోసారి స్టేజ్ పై ఫ్రీజ్ అయిన బైడెన్ (వీడియో)

70చూసినవారు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి వింతగా ప్రవర్తించారు. లాస్‌ ఏంజిల్స్‌లో శనివారం డెమోక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బైడెన్‌, ఒబామా కలిసి పాల్గొన్నారు. కర్యక్రమం అనంతరం మద్దతుదారులకు ఇరువురు నేతలు అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీ దిగి వెళ్లేందుకు సిద్ధమై ముందుకు కదలగా బైడెన్‌ మాత్రం ఎటూ పాలుపోనట్లు అక్కడే నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ను చేయి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్