ధనుష్ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ రివ్యూ

564చూసినవారు
ధనుష్ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ రివ్యూ
బ్రిటీష్ నాటి కాలంలో అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడి చుట్టూ తిరిగే కథే ‘కెప్టెన్ మిల్లర్’. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదని చెప్పాలి. ఎక్కువ వైలెన్స్, సాగదీత, ఊహించగలిగే కథనం మైనస్. ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్ కుమార్ మెప్పించారు. ధనుష్ నటన, జీవి ప్రకాశ్‌ BGM, యాక్షన్‌ సీన్స్‌, నిర్మాణ విలువలు, ట్విస్టులు ఆకట్టుకున్నాయి.
రేటింగ్: 2.5/5

సంబంధిత పోస్ట్