మీకు ఈ మెసేజ్ వచ్చిందా?

67చూసినవారు
మీకు ఈ మెసేజ్ వచ్చిందా?
ఆన్‌లైన్ మోసగాళ్లు కొత్తరకం మోసానికి తెరలేపారు. ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ రివార్డ్స్‌ పేరిట ప్రజలకు వాట్సాప్, టెక్ట్స్ మెసేజులు పంపుతూ దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. ‘మీ ఎస్‌బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది’ అంటూ వచ్చే మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపన్ చేయవద్దని సూచించింది. రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్