తేలు పుట్టిన వెంటనే తన తల్లిని తినడం ప్రారంభిస్తుంది. ఆడ తేలు ఒకేసారి సుమారు 100 పిల్లలకు జన్మనిస్తుంది. తర్వాత వాటిని తన వీపుపై కూర్చోబెట్టుకొని, సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తుంది. అలా వెళ్తుండగా మార్గ మధ్యలో తల్లి శరీరంలోని మాంసాన్ని తింటాయి. దేహం పూర్తిగా ఖాళీ అయ్యే వరకు అవి శరీరం పైనుంచి కిందికి దిగవు. తల్లి తేలు శరీరం నుంచి కిందకు దిగాకే ఆ పిల్లలు స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తాయి.