పరారీలో దీపాంకర్ బర్మన్

55చూసినవారు
పరారీలో దీపాంకర్ బర్మన్
DB స్టాక్ బ్రోకింగ్ కంపెనీ స్కాంలో ఆ సంస్థ చైర్మన్ దీపాంకర్ బర్మన్ ప్రధాన నిందితునిగా ఉన్నారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న మరో వ్యక్తి జగదీష్‌పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీపాంకర్ బర్మాన్ తన కార్యాలయానికి తాళం వేసి 21 ఆగస్టు 2024న గౌహతి నుంచి పారిపోయారు. అతను ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో దీపాంకర్‌ను పట్టుకోవడం కష్టంగా మారింది. సైబరాబాద్ పోలీసులు బర్మాన్‌తో పాటు అతని సహచరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్