జులై 1వ తేదీ నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఏంటంటే?

83చూసినవారు
జులై 1వ తేదీ నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఏంటంటే?
దేశంలో 2024, జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాసంహిత(బీఎన్ఎస్), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్ఏ) వచ్చాయి.

సంబంధిత పోస్ట్