జనవరి 5న శ్రీవారి టోకెన్ల జారీ

56చూసినవారు
జనవరి 5న శ్రీవారి టోకెన్ల జారీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం వచ్చే తిరుపతి స్థానికులకు వచ్చే ఏడాది జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్