హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు

70చూసినవారు
హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం దారి మళ్లింపు
గోవా నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. విమానం శంషాబాద్ చేరుకున్నప్పటికీ ల్యాండింగ్‌కు అనుమతి రాకపోవడంతో దారి మళ్లించాల్సి వచ్చింది. దీంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే, అనంతరం ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో తిరిగి విమానం శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్