శ్రీరాముడి జన్మదినమే.. శ్రీరామ నవమి

1898చూసినవారు
శ్రీరాముడి జన్మదినమే.. శ్రీరామ నవమి
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్