AP CEO కీలక ఆదేశాలు

57చూసినవారు
AP CEO కీలక ఆదేశాలు
AP CEO ముకేశ్‌కుమార్‌ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని అన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఈ నిబంధనలు అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్